Login

Lost your password?
Don't have an account? Sign Up

షుగర్ శాశ్వతంగా తగ్గాలంటే|Dr RamChandra Diabetic Diet| Dr Ramchandra Videos|Dr RamChandra Diet Plan|

Dr Ramchandra Rao గారి మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి… ►
షుగర్ శాశ్వతంగా తగ్గాలంటే | Dr Ram Chandra| Dr Ram Chandra Videos | Siddharta Yoga| Dr RamaChandra Rao| Dr Ramachandra Diet Plan| Dr RamChandra Rao Diet Plan| Dr

Ramacchandra Diet|
#DrRamChandra#DrRamChandraDiet#DrPadma#
వైద్య నిపుణులు Dr RamaChandra ఆరోగ్య సలహాలు సూచనల కొరకు మా ఛానల్ ని SUBSCRIBE చేయండి.. LIKE చేయండి.., మరింత మందికి ఈ వీడియోలు సహకారం కావొచ్చు అందుకే షేర్ చెయ్యండి, మీ అభిప్రాయం ఏదయినా

నిర్మొహమాటంగా కామెంట్ చేయండి.. సర్వే జన సుఖినోభవంతు…ఆరోగ్యమస్తు…❤❤❤

మీకు ఏ విధమైన అనారోగ్య సమస్యలున్నా ప్రకృతి సిద్ధమైన ఆరోగ్య సూచనలు సలహాల కోసం కింద మీ సమస్యను, సెల్ నంబర్ ను టైప్ చేయండి.. నిపుణులతో మీకు సలహాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం..
ఈ వీడియో అనారోగ్యంతో ఇబ్బందుల్లో ఉన్న చాలా మందికి ఉపయోగపడుతుంది. వారి జీవితంలో వెలుగులు నింపేందుకు తప్పకుండా మీ ఫేస్ బుక్, వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి.. Dr RamaChandra గారి సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజంలో మీ

వంతు పాత్ర పోషించండి..

ప్రకృతి వైద్యంలో విశేష అనుభవజ్ఞులు. సిద్దార్థ యోగ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వైద్య రంగంలో సుధీర్ఘకాలంగా ఉచితంగా తమ సేవలను అందిస్తున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ఎప్పుడు ఏ అనారోగ్యం పాలవుతామో తెలియదు. వైద్యం అంటేనే

లక్షల ఖర్చన్నట్లు మారి పోయింది. దీంతో ప్రకృతిలో దొరికే ఆహారంతోనే వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చన్న దానిపై Dr RamChandra ప్రజల్లో అవగాన కల్పిస్తున్నారు. కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకోవటంతో పాటు, సహజ సిద్దంగా దొరికే పళ్లు,

కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను ఔషధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఏయే వ్యాధులకు ఎలాంటి డైట్ ను ఉపయోగించి వ్యాధులను తగ్గించుకోవచ్చో Dr RamChandra Rao తెలియచేస్తున్నారు.
For More Interesting videos Subscribe us on ►
లేటెస్ట్ హెల్త్ అప్ డేట్స్ కోసం.. వైద్య నిపుణుల సూచనలు, సలహాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

https://www.diabetic.live

29 comments

  1. HEALTH MANTRA

    షుగర్ తగ్గేందుకు Dr Ramchandra Rao గారి మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి… ►https://youtu.be/RSLIURhFT0k

  2. Raghuvir J

    Good morning i have recently check my hbic 8.2 and prefasting 153 after fasting 163 now I’m doing sir diet and I’m not taking any tablet it’s any problems for me and please give the contact informat
    ion I’m trying to call but phone switch off

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*

WP Radio
WP Radio
OFFLINE LIVE